Header Banner

అయ్యప్ప భక్తులకు శుభవార్త! బంగారు లాకెట్ల పంపిణీ ప్రారంభం! తొలి లాకెట్ ఏపీకే!

  Mon Apr 14, 2025 18:03        Devotional

పంగుని ఉత్సవం మరియు చితిరై విషు పండుగ సందర్భంగా అయ్యప్ప భక్తులకు శుభవార్త అందింది. శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (TDB) అయ్యప్ప భక్తులకు పూజించిన బంగారు లాకెట్లను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆలయం గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు పంపిణీ చేయనున్న ఈ గోల్డ్ లాకెట్లను దేవస్థానం మంత్రి వీ.ఎన్. వాసవన్ ప్రారంభించారు. తొలి లాకెట్‌ను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ భక్తునికి అందించారు. శబరిమల ఆలయంలో మొదటగా 1980లో బంగారు లాకెట్లు ప్రవేశపెట్టారు. అయితే, 2011-12 సీజన్ తర్వాత వీటి అమ్మకాలు నిలిపివేశారు. అప్పట్లో ఒక్కో లాకెట్‌ ధర రూ.500గా ఉండేది. ఇందులో ఒకవైపు అయ్యప్ప స్వామి, మరోవైపు గణేశుడి చిత్రాలు ముద్రించబడి ఉండేవి.

ఇప్పుడు ఈ గోల్డ్ ప్లేటెడ్ లాకెట్లు మూడు భిన్నమైన పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి — 2 గ్రాములు, 4 గ్రాములు, మరియు 8 గ్రాములు. వీటి ధరలు వరుసగా రూ.19,300, రూ.38,600 మరియు రూ.77,200గా నిర్ణయించారు. భక్తులు ఈ లాకెట్లను రెండు మార్గాల్లో పొందొచ్చు: ఒకటి, అధికారిక వెబ్‌సైట్ [www.sabarimalaonline.org](http://www.sabarimalaonline.org) ద్వారా ఆన్‌లైన్ బుకింగ్; రెండవది, శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో ప్రత్యక్షంగా కొనుగోలు. ఈ లాకెట్ల తయారీ బాధ్యతను తమిళనాడుకు చెందిన జీఆర్‌టీ జ్యూవెలర్స్ మరియు కేరళకు చెందినకల్యాణ్ జ్యూవెలర్స్ తీసుకున్నారు. ఈ అవకాశం ద్వారా భక్తులు శబరిమల స్వామివారి అనుగ్రహాన్ని బంగారు లాకెట్ల రూపంలో పొందవచ్చు.

 

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #AyyappaSwamy #SabarimalaTemple #SwamiyeSaranamAyyappa #SabarimalaDarshan #VishuSpecial #GoldLocketBlessings #AyyappaDevotees #SabarimalaNews #BhaktiUpdates